ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు మొత్తం పెన్షన్ మొత్తాన్ని సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి నగదు రూపంలో అందించేవారు. కొత్త విధానంలో కేంద్ర, రాష్ట్ర వాటాలను విడివిడిగా అందించనున్నారు.
కొత్త విధానం ప్రకారం, పెన్షన్లలో కేంద్ర వాటా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ () విధానం ద్వారా జమ అవుతుంది. రాష్ట్ర వాటా మాత్రం ఎప్పటిలాగే సచివాలయ ఉద్యోగులు ఇంటికి వచ్చి నగదు రూపంలో ఇస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేటగిరీల వారీగా పెన్షన్ల లెక్క












