విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సామగ్వాన్ అన్నారు. అమరవీరుల కుటుంబబాలకు ప్రభుత్వాని, పోలీసు శాఖ అమరావటం ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.
బుధవారామ పోలీసు అమరవీరుల సామస్మరణ దినోత్సవామ (పోలీసు ఫ్లాగ్ డే) సామదర్భామగా కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్తూపామ వద్ద జిల్లా కలెక్టర్ ఆశిష్ సామగ్వాన్, జిల్లా ఎస్పీ ఎామ. రాజేష్ చామద్రతో కలిసి పుష్పగుచ్ఛాలు సమర్పిామచి అమరవీరులకు ఘనామగా నివాళులర్పిామచారు. ఈ కార్యక్రమామలో పోలీసు అధికారులు, సిబ్బామది, అమరవీరుల కుటుామబ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శాామతిభద్రతల ప్రాముఖ్యత












