ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు మదనపల్లెలో పోలీసు శాఖ ఘనంగా యూనిటీ రన్ నిర్వహించింది. దేశ సమైక్యత, భద్రతలను కాంక్షిస్తూ జిల్లా పోలీసు కార్యాలయం నుండి అనీబిసెంట్ కూడలి వరకు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పరుగు తీసి ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు మదనపల్లెలో పోలీసు శాఖ ఘనంగా యూనిటీ రన్ నిర్వహించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేశ సమైక్యత, భద్రతలను కాంక్షిస్తూ జిల్లా పోలీసు కార్యాలయం నుండి అనీబిసెంట్ కూడలి వరకు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పరుగు తీసి ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.












