Kamareddy/Madnur (డాక్సిన్ టైమ్స్) జూలై 29
ఎల్లారెడ్డ సెంబ్లీ నయోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సవ్ రవజన్ (SIR) కార్యక్రమంలో ాగంగా చేపట్టన ఎన్యూమరేషన్ ఫారమ్‌ల (EFS) ప్రక్రయను 100 శాతం వజయవంతంగా పూర్త చేసనందుకు జల్లా కలెక్టర్ ఆశష్ సంగ్వాన్ సంబంధత ధకారులను, సబ్బందన నందంచారు. నయోజకవర్గంలో మొత్తం 2,28,503 మంద ఓటర్లకు సంబంధంచన ప్రక్రయ పూర్తయంద.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారమ్‌ల (EFS) ప్రక్రియను 100 శాతం విజయవంతంగా పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను, సిబ్బందిని అభినందించారు.












