అమరావతి, జూలై 2
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, మైనారిటీల సంక్షేమం, సాధికారత, మరియు పారదర్శక న్యాయపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక పురోగతి సాధించిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ తెలిపారు. గత రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలు, న్యాయ సంస్కరణలు అమలు చేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, "స్వర్ణాంధ్రప్రదేశ్–2047" లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం సంక్షేమం, సామాజిక న్యాయం, మైనారిటీల సాధికారత, పారదర్శక న్యాయపాలనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ తెలిపారు.












