పంగూర సమీపంలోని ఈడిగపల్లె వద్ద గరవారం సాయంత్రం ఘోర రోడ్డ ప్రమాదం: డివైడర్ కార ఢీకొట్టడంతో డ్రైవర్ చనిపోయినా, మరో ఇద్దరు గాయపడ్డారు. కదిరితో పంగూర వైపుకు వెళ్ళే కారు అదపించింది.
పోలీసల, ప్రత్యక్ష సాక్షల తెలిపి వివరాల ప్రకారం.. కదిరి ంచి పంగూర వైప కారలో ప్రయాణిస్త్ార. కారలో అజహార్, అతి భార్య అయేషా, డ్రైవర్ ఉ్ార. ఈడిగపల్లె సమీపాికి రాగాే డ్రైవర్ అదపతప్పి వేగంగా వెళ్త్ కార డివైడర్ బలంగా ఢీకొట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ ప్రమాదంలో కార మంద భాగం జ్జజ్జ అయింది. తీవ్ర గాయాల కారణంగా డ్రైవర్ సంఘటా స్థలంలోే మృతి చెందాడ. కారలో ఉ్ అజహార్, అయేషా దంపతలక తీవ్ర గాయాలయ్యాయి.












