లోకేశ్వరం, 2026-09-26
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎక్సైజ్ పాలసీలో భాగంగా కడప జిల్లాలో 60 మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సుల మంజూరుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దుకాణాల ఎంపిక డ్రా విధానం ద్వారా జరగనుంది. దరఖాస్తు రుసుము రూ.3 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000గా నిర్ణయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎక్సైజ్ పాలసీలో భాగంగా కడప జిల్లాలో 60 మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సుల మంజూరుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దుకాణాల ఎంపిక డ్రా విధానం ద్వారా జరగనుంది.












