వ్యాపారంలో తీవ్ర నష్టాలు, అధిక వడ్డీల భారంతో సతమతమవుతున్న మదనపల్లెకు చెందిన పట్టుచీరల వ్యాపారి కోర్టును ఆశ్రయించారు. తనకు రూ.55.35 లక్షల అప్పులు ఉన్నాయని, ప్రస్తుతం ఎలాంటి ఆస్తులు లేవని పేర్కొంటూ ఆయన ఐపీ దాఖలు చేశారు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెకు చెందిన హర్ష సిల్క్స్ అధినేత వి.ఓబులేసు ఈ పిటిషన్ దాఖలు చేశారు. నీరుగట్టు వారి పల్లెకు చెందిన ఈ వ్యాపారి, వివిధ వ్యక్తుల వద్ద రూ.55.35 లక్షల మేర అప్పులు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కోర్టు స్వీకరించిన ఐపీ











