జిల్లాలోని అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, రైస్ మిల్లులు తప్పనిసరిగా కార్మిక శాఖ నిబంధనలు పాటించాలని సహాయ కార్మిక కమిషనర్ డా. ఎం. శశికుమార్ సూచించారు. తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టం ప్రకారం వ్యాపార సంస్థలు ప్రారంభించిన 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
సంస్థలో ఉద్యోగులు లేకపోయినా (జీరో ఎంప్లాయీ) రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని స్పష్టం చేశారు. యజమానులు తమ కార్మికులకు ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనాలను తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు











