వైఎస్సార్ కడప జిల్లాలో 202627 నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం మొత్తం 60 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 57 సాధారణ దుకాణాలు కాగా, మూడు దుకాణాలను గీత కులాల వారికి కేటాయించారు.
వైఎస్సార్ కడప జిల్లాలో 202627 నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రానుంది. ఈ పాలసీ ప్రకారం జిల్లాలో మొత్తం 60 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి () ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దుకాణాల కేటాయింపు వివరాలు












