బ్రహ్మంగారిమఠం, 17 September
కడప జిల్లా మండలం రేకులకుంట హరిజనవాడ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం () నిధులు రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన స్మశాన వాటికను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప జిల్లా మండలం రేకులకుంట హరిజనవాడ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం () నిధులు రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన స్మశాన వాటికను గురువారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.












