ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని మేదర వీధిలో ఆంధ్రప్రదేశ్ మేదరి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి హాజరయ్యారు.
మేదర సంఘం నాయకులు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మేదరల కృషికి అభినందన












