అన్నమయ్య జిల్లాలో రైతులను మోసం చేస్తున్న ట్రాక్టర్ల దొంగల ముఠా గుట్టును సంబేపల్లి పోలీసులు రట్టు చేశారు. 14 ట్రాక్టర్ల చోరీ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ.64.20 లక్షల విలువైన 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
గత కొంత కాలంగా సంబేపల్లి, గాలివీడు, రాయచోటి పరిసర ప్రాంతాల్లో వరుసగా ట్రాక్టర్ల చోరీలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. దీనిపై బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఠా కార్యకలాపాల తీరు






