మానుగూరు, 7 November
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలోని కమలాపురం గ్రామంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు చేపట్టి, సరైన ధ్రువపత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలను సీజ్ చేశారు. అలాగే, ఏడు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి, రూ.18,300 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 7:












