వై.ఎస్.ఆర్ కడప, 11 October
విశాఖ జాతీయ రహదారిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ విదేశీ బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో బంగారం తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు, అనుమానిత వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విశాఖ జాతీయ రహదారిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ విదేశీ బంగారం అక్రమ రవాణాను భగ్నం చేశారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో బంగారం అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు.






