కడప నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు మల్లికార్జున రావు, నిర్వాహకులు దుర్గాప్రసాద్ ఈ వివరాలను వెల్లడించారు. ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, అర్చనలు నిర్వహించనున్నారు.
కడప నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ వ్యవస్థాపకులు మల్లికార్జున రావు, ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గురువారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ నిర్వాహకులు ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజామున పవిత్ర నదీజలాలతో నింపిన విశేష కలశాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.












