కడప, 13 September
వై.ఎస్.ఆర్. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్, జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులకు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు– జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపిఎస్ -విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలని ఆకాంక్ష..












