కామారెడ్డి, 2026-06-05
నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివ కేశవ ఆలయం, కృష్ణమ్మ గుడి, పెద్దమ్మ గుడి, వీక్లీ మార్కెట్లోని శ్రీ ముత్యాలమ్మ ఆలయం, శ్రీ మత్తడి పోచమ్మ ఆలయంతో పాటు ఇతర దేవాలయాలకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి