కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లాలోని కృష్ణాజివాడి గ్రామంలో తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుభిక్షం కోసం అమ్మవారిని ప్రార్థించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లాలోని కృష్ణాజివాడి గ్రామంలో తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ అమ్మవారిని పూజించి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుభిక్షం కలగాలని ప్రార్థించారు.









