కామారెడ్డి, 3 October
హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో గురు వందనం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ విద్యావేత్తల పురస్కారాలు2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. బి.ఎడ్ ఉపాధ్యాయ విద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న 31 మంది అధ్యాపకులను ఈ సందర్భంగా సన్మానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డికి చెందిన డాక్టర్ వేద ప్రకాష్, యస్.వి.టీచర్ ప్లస్ ఈ లెర్నింగ్ అకాడమి ఫౌండర్, ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేస్ ఇండియా, తెలంగాణ, తెలంగాణ బి.ఎడ్ లెక్చరర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రైవేట్ బి.ఎడ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మరియు నిర్వాహక కమిటీల సహకారంతో గురు వందనం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ విద్యావేత్తల పురస్కారాలు2026 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించారు.












