విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు 202627 విద్యా సంవత్సరానికి జాతీయ స్థాయి రోల్ ప్లే, జానపద నృత్య పోటీలను నిర్వహిస్తున్నట్లు డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం డైట్లో పోటీలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
ప్రభుత్వ, పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులు రోల్ ప్లే పోటీల్లో, 8, 9వ తరగతుల విద్యార్థులు జానపద నృత్య పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జానపద నృత్య బృందంలో 4 నుంచి 6 మంది విద్యార్థులు ఉండాలని, ప్రదర్శన 56 నిమిషాల వ్యవధిలో ఉండాలని సూచించారు.






