నేషనల్ పెన్షన్ సిస్టమ్ () చందాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పదవీ విరమణ పొదుపుతో పాటు అత్యవసర వైద్య ఖర్చులకు భరోసా కల్పించేలా స్వాస్థ్య అనే సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ పథకాన్ని దివాస్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు.
సాధారణంగా అంటే కేవలం పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసమే అని భావిస్తారు. కానీ, కొత్తగా తీసుకొస్తున్న స్వాస్థ్య పథకం ద్వారా సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లభించనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుటుంబానికి రక్షణ












