జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, డ్రగ్స్ దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బొమ్మసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని గుడిపాల ఎస్ఐ రామ్మోహన్, ఈగల్ టీంతో కలిసి నిర్వహించారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు బొమ్మసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమాన్ని గుడిపాల ఎస్ఐ రామ్మోహన్, ఈగల్ టీంతో కలిసి నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మాదకద్రవ్యాల వాడకంపై హెచ్చరిక












