వై.ఎస్.ఆర్ కడప, 7 October
కమలాపురం నియోజకవర్గంలోని 120 మంది బాధితులకు సుమారు రూ.90 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కమలాపురం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 120 మంది బాధితులకు సుమారు రూ.90 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి పంపిణీ చేశారు.












