వై.ఎస్.ఆర్ కడప, 9 October
ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాబోయే 45 రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జగనన్న కాలనీల్లో స్థలాలు పొందిన లబ్ధిదారుల ఆసక్తిని తెలుసుకునే ప్రక్రియ ప్రారంభించనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల స్థలాల సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగనన్న కాలనీల్లో స్థలాలు పొందిన లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి, ఇళ్లు కట్టుకునేందుకు ఆసక్తి ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోనుంది. వద్దనుకునే వారికి మరోచోట స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించనుంది.












