మానుగూరు, 9 November
మణుగూరు, నవంబర్ 9: భద్రాద్రి,కొత్తగూడెం, కొత్తగూడెం జిల్లా,బ్యూరో,,భద్రాద్రి,జిల్లా,బ్యూరో,,మణుగూరు,,నవంబర్,9:,భద్రాద్రి,జిల్లా,వేడుకలు,శ్రీజరిగాయి.,సామాజిక,కార్యకర్తలు,అనసూర్య,,మంగీలాల్,దంపతులు,తమ,కుమారుడితో,కలిసి,విద్యార్థులకు,మిఠాయిలు,పంపిణీ,చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 9:
భద్రాద్రి జిల్లా మణుగూరులోని శ్రీ విద్యాభ్యాస ఆశ్రమ పాఠశాలలో దీపావళి వేడుకలను ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. చిన్నారుల చిరునవ్వులు, దీపాల వెలుగులతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.












