జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పూతలపట్టు క్రాస్ వద్ద నిరంజన్ రెడ్డి, అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నేరుగా కార్యాలయానికి చేరుకుని అధికారుల పనితీరుపై ఆరా తీశారు.












