వైఎస్ఆర్ కడప జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జ్యుడీషియల్ వర్క్‌షాప్-3 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు కలెక్టర్ మొక్కలు అందజేశారు.
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జ్యుడీషియల్ వర్క్‌షాప్-3 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మరియు వర్క్‌షాప్ చైర్పర్సన్ జస్టిస్ టి. రాజశేఖర్ రావు, గౌరవ అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం. బాలాజీని కడప స్టేట్ గెస్ట్ హౌస్‌లో శనివారం మధ్యాహ్నం కలెక్టర్ కలిసి మొక్కలు అందజేశారు.












