ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, రాజంపేట మండలం ఎల్లాగడ్డలోని అంగన్వాడీ కేంద్రాన్ని బీజేపీ నాయకులు సందర్శించారు. రాష్ట్ర నాయకులు సాయి లోకేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కేంద్రంలో పంపిణీ అవుతున్న పోషకాహారం, నిధులపై ఆరా తీశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, రాజంపేట మండలం ఎల్లాగడ్డలోని అంగన్వాడీ కేంద్రాన్ని బీజేపీ నాయకులు సందర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సాయి లోకేష్, అంగన్వాడీ ఉత్సవం అసెంబ్లీ ఇంఛార్జ్ సునీత నారాయణ వర్మ, టౌన్ అధ్యక్షుడు వేల్పుల రమణ, ప్రధాన కార్యదర్శి సుందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.











