రాయలసీమను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ప్రత్యేక రీల్, వీడియో కాంటెస్ట్‌ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు విశేషాలను ప్రతిబింబించేలా క్రియేటర్లు, విద్యార్థులు తమ సృజనాత్మక వీడియోలతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు విశేషాలను ప్రతిబింబించేలా క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, విద్యార్థులు, డిజిటల్ క్రియేటర్లు తమ సృజనాత్మక వీడియోలతో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కాంటెస్ట్ వివరాలు మరియు బహుమతులు












