ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జిల్లా కార్యదర్శి జబ్బర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించిన ఆయన, ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జిల్లా కార్యదర్శి జబ్బర్ డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కామారెడ్డి జిల్లా కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు











