కామారెడ్డి, 30 September
ఒక సమస్యపై మనస్తాపానికి గురై వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని పిట్లం పోలీసులు చాకచక్యంగా కాపాడారు. చిన్నకోడబల్లి గ్రామానికి చెందిన గంగారం అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి: ఒక సమస్యపై మనస్తాపానికి గురై వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని పిట్లం పోలీసులు చాకచక్యంగా కాపాడారు. చిన్నకోడబల్లి గ్రామానికి చెందిన గంగారం అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు.












