మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరగనున్న అంతర్జాతీయ విద్యా సదస్సుకు మైదుకూరు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్ కు ఆహ్వానం అందింది. గ్లోబల్ జ్ఞాన్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 14న ఈ సదస్సు జరగనుంది.
ప్రపంచవ్యాప్తంగా పలువురు మేధావులు, విద్యావేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు గ్లోబల్ జ్ఞాన్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షేక్ రుక్సానా తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డాక్టర్ శంకర్ సేవలు










