దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను చోరీ చేశారని ఆరోపిస్తూ, జాతీయ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఛలో లోక్ భవన్‌కు బయలుదేరిన , నాయకులను విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నాయకులను అలంకార్ సెంటర్ వద్ద అడ్డుకున్న పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, 13 కోట్ల ఓట్లను అక్రమంగా మార్చారని ఆరోపిస్తూ నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అరెస్ట్ అయిన నాయకులు









