భూవివాదం నేపథ్యంలో దాడికి పాల్పడిన నలుగురు నిందితులకు రాయచోటి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధించింది. లక్కిరెడ్డిపల్లి మండలం చింతకుంటపల్లిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లక్కిరెడ్డిపల్లి మండలం చింతకుంటపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డికి, అదే గ్రామానికి చెందిన కొందరితో సర్వే నంబర్ 1178 భూమి విషయంలో వివాదం నడుస్తోంది. న భూమిని జేసీబీతో చదును చేస్తుండగా నల్లతిమ్మారెడ్డిగారి చెన్నారెడ్డి, పద్మారాణి, చంద్రశేఖర్ రెడ్డి, నగేష్ కుమార్ రెడ్డి కర్రలతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల దర్యాప్తు












