నిరుపేదల ఆర్ధిక బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా లభిస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారఖ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,గుండాల, అక్టోబర్ 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,గుండాల, అక్టోబర్ 15: పేదింటి బిడ్డలకు సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా కల్పిస్తున్న ప్రజాప్రభుత్వం. స్మార్ట్ రేషన్ కార్డు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పథకాల పంపిణీ












