కడప, 2026-11-10
అటవీ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగాలు చిరస్మరణీయమని కడప జిల్లా అటవీ శాఖాధికారి కె. బాలరాజు అన్నారు. రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కడప జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ఆత్మార్పణం చేసుకున్న వారి సేవలను స్మరించుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అటవీ సంరక్షణలో అమరులైన వీరుల త్యాగం చిరస్మరణీయం అని కడప జిల్లా అటవీ శాఖాధికారి శ్రీ కె. బాలరాజు, అన్నారు. రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( ) పురస్కరించుకుని మంగళవారం నాడు కడప జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మార్పణం చేసిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.












