లక్ష్యంతో (డాక్సిన్ టైమ్స్) నవంబర్ 10
రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటర్లను డబ్బు, మద్యంతో ప్రలోభపెట్టడం నేరమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.











