వై.ఎస్.ఆర్ కడప, 2026-11-26
తిరుమలలో వ తేదీన నాగుల చవితి పండుగ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 నుండి 9 గంటల వరకు పెద్ద శేష వాహనంపై ఉభయదేవేరులతో కలిసి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పురాణాల ప్రకారం, సర్పరాజైన ఆదిశేషువు శ్రీ మహావిష్ణువుకు నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా విశేష సేవలు అందించాడు. శ్రీ వేంకటేశ్వరస్వామిని సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అని నిత్యం పూజిస్తారు.












