నిజామాబాద్, 2026-06-05
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల బాలిక కదం కీర్తనకు అవసరమైన ఓ పాజిటివ్ రక్తాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బాలు 84వ సారి దానం చేశారు. నిర్మల్ జిల్లాకు చెందిన కీర్తనకు రక్తం అవసరమవడంతో, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త అయిన డాక్టర్ బాలు నిజామాబాద్ బ్లడ్ సెంటర్లలో ఈ రక్తదానం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి