రామారెడ్డి, 2026-06-05
ఎల్లారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో, గిద్ద గ్రామ వివిధ పార్టీ కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. కవితమ్మ ప్రవేశపెట్టిన పాంచజన్యం పథకాన్ని చూసి వీరు టిఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎల్లారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో, గిద్ద గ్రామ వివిధ పార్టీ కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా, తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్ పార్టీ) అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు, రామారెడ్డి మండల అధ్యక్షుడు మొహమ్మద్ ఫహీం, సదాశివనగర్ మండల అధ్యక్షులు చుక్కా సాయగౌడ్, లింగంపేట్ మండల అధ్యక్షుడు పోకల సాయిరాం ఆధ్వర్యంలో రామారెడ్డి మండల కేంద్రంలో గిద్ద గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు, కవితమ్మ ప్రవేశపెట్టిన పాంచజన్యం పథకాన్ని చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.











