ఆవిష్కరించిన (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 03
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, గారు సూచించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, గారు సూచించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజల్లో సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించేందుకు వినాయకుడు మనకు నేర్పే పాఠాలు సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి అనే సందేశంతో రూపొందించిన ప్రత్యేక సైబర్ అవగాహన పోస్టర్‌ను జిల్లా ఎస్పీ గారు ఆవిష్కరించారు.










