మాచారెడ్డి, 11 September
కామారెడ్డి జిల్లా మండలం లచ్చాపేట గ్రామ శివారులో తమ భూ యజమాని అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని అనిల్‌కుమార్ అనే భూ యజమాని ఆరోపించారు. మహాబల ఇండస్ట్రీస్‌కు విద్యుత్ సరఫరా కోసం తమ భూమి నుంచి లైన్ ఏర్పాటు చేసే క్రమంలో ఈ సంఘటన జరిగిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
*భూ యజమాని అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలు* భూ యజమాని అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామ శివారులో భూ యజమాని అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని అనిల్‌కుమార్ అనే భూ యజమాని ఆరోపించారు. లచ్చాపేట శివారులో తమకు సుమారు పది ఎకరాల పట్టాభూమి ఉందని తెలిపారు. మహాబల ఇండస్ట్రీస్‌కు విద్యుత్ సరఫరా అందించే క్రమంలో తమ భూమి నుంచి విద్యుత్ లైన్ ఏర్పాటు చేసేందుకు ఏఈతో ఒప్పందం కుదుర్చుకున్నారని, అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూమి మధ్యలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తమ భూమికి పక్కనే అటవీశాఖకు చెందిన స్థలం ఉన్నప్పటికీ, అక్కడ స్తంభాలు ఏర్పాటు చేయకుండా తమ పట్టాభూమి మధ్యలో ఏర్పాటు చేయడం వల్ల ఆయిల్ ఫామ్ ఏర్పాటుకు ఈ మధ్యలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ ఏఈ తిరుపతిరెడ్డిని వివరణ కోరగా, తమతో దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. ఈ సమస్యపై విద్యుత్ శాఖ డీఈ, ఎస్ఈలకు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు చేసుకోవడానికి విద్యుత్ స్తంభాలు అడ్డంకిగా మారుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి స్తంభాలను వేరే ప్రాంతానికి మార్చి సమస్యను పరిష్కరించాలని అనిల్‌కుమార్ మీడియా ద్వారా కోరారు. హెడ్డింగ్‌ను మరింత సంక్షిప్తంగా మార్చండి ఆరోపణలకు సమతుల్య భాష వాడండి అధికారులపై ఫిర్యాదు క్రమాన్ని స్పష్టీకరించండి












