అన్నమయ్య, 11 September
అన్నమయ్య జిల్లా ములకలచెరువు అన్నమయ్య లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులకు చెందిన ఆరేళ్ల కుమార్తెపై కన్నతండ్రే మద్యం మత్తులో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక కాలు విరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆరేళ్ల కూతురి కాలు విరిచిన కసాయి తండ్రి - అన్నమయ్య లో దారుణం












