కామారెడ్డి, 2026-08-25
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, స్వయంగా మొక్కలు నాటి పాల్గొన్నారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవంలో జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, స్వయంగా మొక్కలు నాటి పాల్గొన్నారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.










