కామారెడ్డి, 2026-07-23
కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు, గర్గుల్ గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా 2000 ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం గౌడ కులస్తుల వృత్తికి, పర్యావరణానికి మేలు చేస్తుందని ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద రెడ్డి గారి ఆదేశాల మేరకు గురువారం రోజు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 2000 ఈత మొక్కలు నాటడం జరిగింది.










