భర్తతో గత కొంతకాలంగా కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయని, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే మమత తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త సుమన్, మరో మహిళపై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోంది. మమత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పాకాల సరస్సులో విషాదం: భర్త వేధింపులతో ముగ్గురు ఆత్మహత్య - డాక్సిన్ టైమ్స్

Share:
వార్తలుతాజా
రిపోర్టర్ గురించి
DT
Desk Team 2
Reporter
ఈ వార్త



