ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఎన్నికలను వాయిదా వేయాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. త్వరలోనే తీర్పు వెలువడే అవకాశం ఉంది.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైసీపీ తరపున న్యాయవాదులు స్థానిక ఎన్నికల నిర్వహణలో లోపాలున్నాయని, డీలిమిటేషన్, రిజర్వేషన్లలో అక్రమాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు.