రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగరడం ఖాయమని, వైసీపీకి ఇదే చివరి ఎన్నికలు కాబోతున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జోస్యం చెప్పారు. పల్లె పండుగ 3.0 ద్వారా రూ. 11 వేల కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
రాయలసీమకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో హంద్రీ-నీవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే, దానిని అభివృద్ధి చేసి కుప్పానికి నీళ్లు అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. హార్టీకల్చర్ హబ్‌గా రాయలసీమను తీర్చిదిద్దుతూ రాయలసీమ రైజింగ్‌కు బాటలు వేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైసీపీపై విమర్శలు










