వై.ఎస్.ఆర్ కడప, 30 October
బద్వేల్ మున్సిపాలిటీ 39వ వార్డులో జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు సీఐ రామకృష్ణ, ఎస్ఐలు జయరాములు, రంగారావు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బద్వేల్ మున్సిపాలిటీ 39వ వార్డులో జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామని సీఐ రామకృష్ణ, ఎస్ఐలు జయరాములు, రంగారావు తెలిపారు.











